Share News

నూకాంబికను దర్శించుకున్న క్రికెటర్‌ నితీశ్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:28 AM

స్థానిక నూకాంబిక అమ్మవారిని ఆదివారం భారత క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, తదితరులు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

నూకాంబికను దర్శించుకున్న క్రికెటర్‌ నితీశ్‌
నూకాంబికను దర్శించుకుంటున్న క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి

అనకాపల్లి టౌన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారిని ఆదివారం భారత క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, తదితరులు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బాలాలయంలో అమ్మవారికి పూజలు చేశారు. అంతకుముందు ఆలయ ఈవో కెఎల్‌ సుధారాణి, మాజీ చైర్మన్‌ పీలా నాగశ్రీను వీరికి స్వాగతం పలికారు.

Updated Date - Jul 28 , 2025 | 12:28 AM