మాధవ్‌కు అభినందనలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:57 AM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాధవ్‌ను పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.