రాజధానికి కలెక్టర్ పయనం
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:08 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యేందుకు కలెక్టర్ కె.విజయకృష్ణన్ మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరారు. సదస్సు తొలిరోజు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు, సూపర్ సిక్స్ హామీలు, రహదారుల పరిస్థితి, పరిశ్రమలకు భూముల కేటాయింపుతో పాటు వివిధ రంగాల ప్రగతి నివేదికను కలెక్టర్ సమర్పించనున్నట్టు తెలిసింది.
అమరావతికిలో సదస్సుకు హాజరుకానున్న విజయకృష్ణన్
అనకాపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యేందుకు కలెక్టర్ కె.విజయకృష్ణన్ మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరారు. సదస్సు తొలిరోజు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు, సూపర్ సిక్స్ హామీలు, రహదారుల పరిస్థితి, పరిశ్రమలకు భూముల కేటాయింపుతో పాటు వివిధ రంగాల ప్రగతి నివేదికను కలెక్టర్ సమర్పించనున్నట్టు తెలిసింది.