Share News

వికసించిన బ్రహ్మకమలాలు

ABN , Publish Date - Jul 19 , 2025 | 10:52 PM

రాజేంద్రపాలెం ఐటీడీఏ కాలనీలో నివసిస్తున్న షణ్ముక సత్యనారాయణ రాజు ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించాయి.

 వికసించిన బ్రహ్మకమలాలు
రాజేంద్రపాలెం ఐటీడీఏ కాలనీలో వికసించిన బ్రహ్మకమలాలు

కొయ్యూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రపాలెం ఐటీడీఏ కాలనీలో నివసిస్తున్న షణ్ముక సత్యనారాయణ రాజు ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించాయి. ఒకేసారి 13 కమలాలు వికసించి అబ్బురపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఐదేళ్ల క్రితం సత్యనారాయణ రాజు ఇంట్లో ఈ బ్రహ్మకమలాల పాదును నాటారు.

Updated Date - Jul 19 , 2025 | 10:52 PM