Share News

డీఎల్‌పురం పంచాయతీకి పురస్కారం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:50 AM

పంచాయతీ అవార్డును అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్టతేజ, సర్పంచ్‌ రామకృష్ణ, కార్యదర్శి నరసింహారావులకు పురస్కారాన్ని అందించారు.

డీఎల్‌పురం పంచాయతీకి పురస్కారం
ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న డీఎల్‌పురం సర్పంచ్‌ కిల్లాడ రామకృష్ణ

పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నుంచి స్వీకరించిన సర్పంచ్‌ కిల్లాడ రామకృష్ణ

నక్కపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డీఎల్‌పురం సర్పంచ్‌ కిల్లాడ రామకృష్ణ ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్టతేజ, సర్పంచ్‌ రామకృష్ణ, కార్యదర్శి నరసింహారావులకు పురస్కారాన్ని అందించారు.

Updated Date - Apr 25 , 2025 | 12:51 AM