జిల్లా మార్కెటింగ్‌శ ాఖ అధికారిగా అశోక్‌కుమార్
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:05 AM
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిగా ఎల్.అశోక్‌కుమార్ బుధవారం ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఉన్న కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనకాపల్లి టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిగా ఎల్.అశోక్‌కుమార్ బుధవారం ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఉన్న కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిగా పనిచేసిన రవికుమార్‌ను విశాఖ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.