Share News

Former Governor : సామాన్యుల్లా శ్రీవారి దర్శనానికి!

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:51 AM

మాజీ గవర్నర్‌గా తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్య బ్రేక్‌లో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆదర్శంగా

Former Governor : సామాన్యుల్లా శ్రీవారి దర్శనానికి!

వీవీఐపీ బ్రేక్‌లో అవకాశం ఉన్నా సర్వదర్శనం క్యూలో మాజీ గవర్నర్‌ కుటుంబం

తిరుమల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మాజీ గవర్నర్‌గా తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్య బ్రేక్‌లో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆదర్శంగా నిలిచారు. ఆయన గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో దర్శనానికి వెళ్లగా, కుటుంబసభ్యులు మాత్రం శనివారం అర్ధరాత్రి సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు వారంతా క్యూలైన్‌లోనే ఉండి సాధారణ భక్తులతో కలిసి స్వామి దర్శనం చేసుకోవడం విశేషం.



Also Read-
Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 05:51 AM