TTD Donation: టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:52 AM
తిరుమల టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ (వెటిరో టైల్స్) సంస్థ రూ.కోటి విరాళంగా అందజేసింది. సంస్థ ప్రతినిధి రమేశ్ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళాన్ని అందజేశారు.
తిరుమల, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రసు ్టకు శుక్రవారం రూ.కోటి వి రాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) ప్రతినిధి రమేశ్ తిరుమలలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..