గోదాదేవిగా వాసవీమాత
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:12 AM
ధనుర్మా సాన్ని పురష్క రించుకుని తాడి మర్రిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి మూల విరాట్‌కు సోమవారం గోదాదేవి అలంకరణ చేశారు.

తాడిమర్రి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ధనుర్మా సాన్ని పురష్క రించుకుని తాడి మర్రిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి మూల విరాట్‌కు సోమవారం గోదాదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మ వారికి పట్టువస్ర్తాలు, పూలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు చేయించారు.