Prayagraj : ప్రయాగ్‌రాజ్‌లో శ్రీనివాస కల్యాణం
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:08 AM
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని ఇస్కాన్ క్యాంపులో గురువారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యా ణం జరిగింది. అర్చకులు శాస్ర్తోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి