Charitable Donation: అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.50 కోట్ల విరాళం
ABN , Publish Date - May 05 , 2025 | 05:12 AM
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందాయి. ఈ విరాళాన్ని బెంగళూరుకు చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ చైర్మన్ యతీష్ సూరినేని అందించారు.
తిరుమల, మే4(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందాయి. బెంగళూరుకు చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ చైర్మన్ యతీష్ సూరినేని ఈ విరాళాన్ని ఇచ్చారు. విరాళం చెక్‌ను తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడికి దాత అందజేశారు.