Share News

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:04 AM

అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో గల నేషనల్‌ టాలెంట్‌ స్కూల్‌లో లెక్కల ఉపాధ్యాయుడు దారపు గంగాప్రసాద్‌ తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్ర వర్తించడంతో

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో గల నేషనల్‌ టాలెంట్‌ స్కూల్‌లో లెక్కల ఉపాధ్యాయుడు దారపు గంగాప్రసాద్‌ తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్ర వర్తించడంతో బాలిక తల్లిదండ్రు లు గురువారం దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేశారు. పోలీసులు గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

-బుచ్చెయ్యపేట, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 07 , 2025 | 05:04 AM