Share News

ఎల్లమ్మతల్లి ఆలయం ప్రారంభం

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:00 AM

మండలంలోనికపాసుకుద్ది పంచాయతీలోని పుటి యాదల ఏరియాలోగల ఎల్లమ్మతల్లి మండపం,ఆలయాన్ని ఆదివారం ప్రారంభించా రు. ప్రశాంత్‌పాడి బృందంప్రత్యేకపూజలు నిర్వహించింది. పుటియాదల ప్రాంత రైతులు, ప్రగడపుట్టుగకు చెందిన తెలగ కులసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎల్లమ్మను దర్శించుకున్నారు.

ఎల్లమ్మతల్లి ఆలయం ప్రారంభం
ఎల్లమ్మతల్లిని దర్శించుకుంటున్న భక్తులు:

కవిటి, ఏప్రిల్‌20(ఆంధ్రజ్యోతి):మండలంలోనికపాసుకుద్ది పంచాయతీలోని పుటి యాదల ఏరియాలోగల ఎల్లమ్మతల్లి మండపం,ఆలయాన్ని ఆదివారం ప్రారంభించా రు. ప్రశాంత్‌పాడి బృందంప్రత్యేకపూజలు నిర్వహించింది. పుటియాదల ప్రాంత రైతులు, ప్రగడపుట్టుగకు చెందిన తెలగ కులసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎల్లమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ మహిళలతో కలిసి కలశయాత్రలో పాల్గొని అనంతరం అమ్మ వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్‌.రామారావు కూడా దర్శించుకున్నారు. బీల ప్రాంతంలోపొలాల మధ్యలో సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో ప్రతిష్ఠ మహో త్సవం జాతర మాదిరిగా నిర్వహించారు.

Updated Date - Apr 21 , 2025 | 12:00 AM