భక్తిశ్రద్ధలతో పత్తిరి కొమ్మల పూజ
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:46 PM
మండలంలోని అబ్బాయిపేట, లింగాలవలస, పెద్దదూగాం తదితర గ్రామాల్లో పత్తిరి కొమ్మలతో గ్రామదేవతలకు మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించారు. దుర్గాష్టమి పురస్కరించుకొని గ్రామదేవతలకు చల్లదనం చేశారు.
జలుమూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అబ్బాయిపేట, లింగాలవలస, పెద్దదూగాం తదితర గ్రామాల్లో పత్తిరి కొమ్మలతో గ్రామదేవతలకు మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించారు. దుర్గాష్టమి పురస్కరించుకొని గ్రామదేవతలకు చల్లదనం చేశారు. పత్రికొమ్మలు గ్రామదేవత సన్నిధిలో వరుసక్రమంలో ఉంచి పూజలు చేసి అనంతరం పంటపొలాల్లో వేసుకున్నారు.