మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:52 PM
మహిళలు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ వైద్యాధికారి రిచర్డ్‌బూన్, ఆయూష్ వైద్యాధికారి జిన్‌పణిమాఽధవి తెలిపారు.బుధవారం డోకులపాడులో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశిబిరం నిర్వ హించి మహిళలు వివిద రకాల వైద్య పరీక్షలు చేశారు.
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహిళలు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ వైద్యాధికారి రిచర్డ్‌బూన్, ఆయూష్ వైద్యాధికారి జిన్‌పణిమాఽధవి తెలిపారు.బుధవారం డోకులపాడులో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశిబిరం నిర్వ హించి మహిళలు వివిద రకాల వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యసిబ్బంది జి.ఈశ్వరమ్మ,చక్రధర్, టి.లక్ష్మి, ఎన్.శ్రావణసంధ్య, ఎస్.జ్యోతి, మాజీ సర్పంచ్ అంబటి రామకృష్ణ, నాయకులు వడ్డి కరుణాకర్ పాల్గొన్నారు.