Share News

తేలుకుంచిలో వన్యప్రాణి వారోత్సవాలు

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:17 PM

తేలుకుంచి వలస పక్షుల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాలను అటవీశాఖఅధికారులు ఆదివారం నిర్వహించా రు.ఈసందర్భంగావన్యప్రాణుల సంరక్షణ,వాటి ఆవశ్యకత,పర్యావరణ సమ తుల్యత, అంతరించిపోతున్న జాతుల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉండడంపై గ్రామస్థులకు వివరించారు.

తేలుకుంచిలో వన్యప్రాణి వారోత్సవాలు
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఇచ్ఛాపురం, అక్టోబరు5(ఆంధ్రజ్యోతి):తేలుకుంచి వలస పక్షుల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాలను అటవీశాఖఅధికారులు ఆదివారం నిర్వహించా రు.ఈసందర్భంగావన్యప్రాణుల సంరక్షణ,వాటి ఆవశ్యకత,పర్యావరణ సమ తుల్యత, అంతరించిపోతున్న జాతుల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉండడంపై గ్రామస్థులకు వివరించారు. అనంతరం వన్యప్రాణి చట్టాలపై చైతన్యపరిచి ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో డీఆర్వో రాము, మందస బీట్‌ అధికారులు వెంకటేష్‌, భానుమూర్తి, జోగారావు, లక్ష్మణరావు, దుర్గాదేవి, సురేష్‌, గ్రామపెద్దలు ఎం.సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:17 PM