Share News

ఐదు రోజుల వ్యవధిలోనే భార్య, భర్త మృతి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:11 AM

ఐదు రోజలు వ్యవధిలోనే భా ర్య భర్తలిద్దరూ మృతి చెందిన ఘటన మండ లంలో చోటుచేసుకుం ది.

ఐదు రోజుల వ్యవధిలోనే భార్య, భర్త మృతి
గణపతి, భారతి దంపతులు (ఫైల్‌)

సోంపేట, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఐదు రోజలు వ్యవధిలోనే భా ర్య భర్తలిద్దరూ మృతి చెందిన ఘటన మండ లంలో చోటుచేసుకుం ది. వివరాల్లో వెళ్తే.. కొర్లాం మాజీ ఎంపీటీ సీ తామాడ గణపతి (73) అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఈయన భార్య తామాడ భారతి ఐదు రోజల కిందటే మృతిచెందారు. భార్యా, భర్త లిద్దరూ ఐదురోజుల వ్యవధిలోనే మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గణపతి మృతిపై పలువురు సంతాపం తెలిపారు. కాగా గణపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీసీగా సేవలందించారు.

Updated Date - Mar 11 , 2025 | 12:11 AM