Share News

ఎవరిదీ వాహనం?ఎవరిదీ వాహనం?

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:29 AM

క్రిష్ణాపురం గ్రామ సమీపంలో రహదారి పక్కన నాలుగు రోజులుగా ని లిపి ఉన ద్విచక్ర వాహనంపై సర్వత్రా చర్చ జరుగు తోంది.

ఎవరిదీ వాహనం?ఎవరిదీ వాహనం?
నాలుగు రోజులుగా రోడ్డు పక్కన ఉన్న ద్విచక్రవాహనం

పొందూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): క్రిష్ణాపురం గ్రామ సమీపంలో రహదారి పక్కన నాలుగు రోజులుగా ని లిపి ఉన ద్విచక్ర వాహనంపై సర్వత్రా చర్చ జరుగు తోంది. ఈ వాహనం (ఏపీ 16జే 5578) కోసం ఎవరూ రాకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కావాల నే విడిచి పెట్టారా?, విడిచిపెట్టి మర్చి పోయారా?, లేక దీని వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా? అని చర్చింకుం టున్నారు. పోలీసులు కూడా దృష్టి సారించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ రిజిస్ట్రేషన్‌ కలిగి న ఈ వాహనం ఇక్కడ ఎందుకు ఉందోనని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 05 , 2025 | 12:29 AM