Share News

ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఎస్పీ

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:52 PM

:ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో ఫిర్యాదులకుప్రాధాన్యతనివ్వాలని ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల నమోదు, పరి ష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ 57 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించా రు. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసాఇచ్చారు.

ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఎస్పీ
: ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న మహే శ్వరరెడి

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో ఫిర్యాదులకుప్రాధాన్యతనివ్వాలని ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల నమోదు, పరి ష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ 57 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించా రు. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసాఇచ్చారు. ఫిర్యా దులపై తీసుకున్న చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా పోలీస్‌ కార్యాల యానికి నివేదిక రూపంలో సమర్పించాలని ఎస్పీ ఆదేశించారు.

Updated Date - Dec 29 , 2025 | 11:52 PM