తోటపల్లి నుంచి నీరు విడుదల చేయాలి
ABN , Publish Date - May 29 , 2025 | 11:46 PM
తోటపల్లి నుంచి నీరు ఈ ఏడాది సకాలం లో విడిచిపెట్టి రైతులను ఆదుకోవాలని దేవరాపల్లి రైతులు వి.జోగురాజు మౌళితదితరులు వ్యవసాయ అధికారులను కోరారు.
రణస్థలం, మే 29 (ఆంధ్రజ్యోతి):తోటపల్లి నుంచి నీరు ఈ ఏడాది సకాలం లో విడిచిపెట్టి రైతులను ఆదుకోవాలని దేవరాపల్లి రైతులు వి.జోగురాజు మౌళితదితరులు వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లా వ్యవసాయ అధి కారి కోరాడ త్రినాఽథరావు గురువారం తోటపల్లి కాలువ పరిధిలో పరిశీలించారు కార్యక్రమంలో దేవరాపల్లి, వేల్పురాయి, బంటుపల్లి రైతులు పాల్గొన్నారు.