తల్లుల కాళ్లు కడిగి.. దీవెనలందుకుని
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:58 PM
చినమదుపాడ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని విద్యా ర్థులు భిన్నంగా జరుపుకున్నారు.
గంట్యాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): చినమదుపాడ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని విద్యా ర్థులు భిన్నంగా జరుపుకున్నారు. పిల్లలంతా తల్లుల పాదాలు కడిగి దీవెనలందుకున్నారు. కాళ్లకు పసుపు, గంధం పూసి తాంబూ లం అందజేసి బాగా చదువు కునేలా చూడాలని మొక్కారు. సోమవారం జరిగిన ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు బంకపల్లి శివ ప్రసాద్ పాల్గొన్నారు.