Share News

ఆదిత్యుని సేవలో విజయనగరం ఎస్పీ

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:33 PM

విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర రావు దంపతులు ఆదివారం ప్రత్యక్షదైవం, ఆరో గ్యప్రదాత సూర్యనారాయణ స్వామిని దర్శించు కుని ప్రత్యేక పూజ లు చేశారు.

ఆదిత్యుని సేవలో విజయనగరం ఎస్పీ
అరసవల్లి: ఎస్పీ దంపతులకు చిత్రపటాన్ని అందిస్తున్న ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ

అరసవల్లి/గార, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర రావు దంపతులు ఆదివారం ప్రత్యక్షదైవం, ఆరో గ్యప్రదాత సూర్యనారాయణ స్వామిని దర్శించు కుని ప్రత్యేక పూజ లు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తదితరులున్నారు. అలాగే శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని ఎస్పీ దామోదరరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఈవో నరసింహనాయుడు స్వామి చిత్రపటాన్ని అందించారు. వారితో పాటు గార ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు ఉన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:33 PM