Share News

110 పంచాయతీల్లో విజయం తథ్యం

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:00 AM

నియోజకవర్గంలోని 110 పంచాయతీల్లో విజయం సాధించడం తఽథ్యమని పీయూసీ చైర్మన్‌, ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గ స్థాయి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ సా మాన్య కార్యకర్తలు పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్ర మాన్ని బాధ్యతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు.

 110 పంచాయతీల్లో విజయం తథ్యం
మాట్లాడుతున్న రవికుమార్‌ :

ఆమదాలవలస, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని 110 పంచాయతీల్లో విజయం సాధించడం తఽథ్యమని పీయూసీ చైర్మన్‌, ఆమదా లవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గ స్థాయి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ సా మాన్య కార్యకర్తలు పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్ర మాన్ని బాధ్యతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు. అనంతరం ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించిన 26మంది కార్యకర్తలు పార్టీ అందించిన ప్రశంసాపత్రాలను రవికుమార్‌ పంపి ణీచేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌,మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌యాదవ్‌, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, సుధాకర్‌, పొట్నూరు రమేష్‌, వండాన మురళీ, తమ్మినేని చంద్రశేఖర్‌, తమ్మినేని గీతాసాగర్‌, నూకరాజు, ఆనెపు రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:00 AM