Share News

పుస్తెలతాడు చోరీ

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:49 PM

బురిడికంచరాం గ్రామ సమీపంలో శుక్రవారం గ్రామానికి చెందిన యారబాటి సూరప్పమ్మ మెడలో ఉన్న మూడు తులాల బంగారం పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకుని పారిపో యారు.

పుస్తెలతాడు చోరీ

పొందూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): బురిడికంచరాం గ్రామ సమీపంలో శుక్రవారం గ్రామానికి చెందిన యారబాటి సూరప్పమ్మ మెడలో ఉన్న మూడు తులాల బంగారం పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకుని పారిపో యారు. మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని గెడ్డ దారిలో ధనలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వస్తుండగా వెనుక నుంచిన వ్యక్తులు కంటిలో కారంకొట్టి పుస్తె లతాడును తెంపుకుని పోయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 08 , 2025 | 11:49 PM