Share News

స్మార్ట్‌మీటర్ల ప్రతిపాదన రద్దుచేయాలి

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:40 PM

విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.తులసీ దాసు డిమాండ్‌చేశారు.

స్మార్ట్‌మీటర్ల ప్రతిపాదన రద్దుచేయాలి
- మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం

అరసవల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.తులసీ దాసు డిమాండ్‌చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో సీపీఎం విస్తృత స్థాయి సమా వేశం జరిగింది.కార్యక్రమంలో బి.కృష్ణమూర్తి, కె.మోహన రావు, జిల్లాకార్యదర్శి డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు, అమ్మన్నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:40 PM