Share News

ఆసుపత్రి అదనపు భవనం పూర్తి చేయాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:43 PM

నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనం పను లను సకాలంలో పూర్తి చేయా లని డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌ బాబు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు.

  ఆసుపత్రి అదనపు భవనం పూర్తి చేయాలి
ఏరియా ఆసుపత్రిలో నిర్మాణాలను పరిశీలిస్తున్న ఈఈ సత్యప్రసాద్‌, డీసీహెచ్‌ఎస్‌ కల్యాణ్‌బాబు

నరసన్నపేట, మే 29(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనం పను లను సకాలంలో పూర్తి చేయా లని డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌ బాబు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. నాలుగేళ్లుగా ఆసుపత్రి ఆదనపు భవనాలు నిర్మాణం సాగుతున్నాయని.. మార్చి నాటికి ఎందుకు పూర్తి చేయ లేదని ప్రశ్నిం చారు. ఆసుపత్రి ఆవరణలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల న్నారు. కార్యక్రమంలో ఈఈ సత్యప్రసాద్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాసనాయక్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:43 PM