అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - May 11 , 2025 | 11:29 PM
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే చేయడమే ప్రభుత్వధ్యేయమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడిగోవిందరావు తెలిపారు. ఆదివారం చింతలబడవంజలో టీడీపీనాయకుడు చింతాడ శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధ పడుతుండడంతో పరామర్శించారు.
ఎల్.ఎన్.పేట, మే 11(ఆంధ్రజ్యోతి) గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే చేయడమే ప్రభుత్వధ్యేయమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడిగోవిందరావు తెలిపారు. ఆదివారం చింతలబడవంజలో టీడీపీనాయకుడు చింతాడ శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధ పడుతుండడంతో పరామర్శించారు. ఈసందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ గతప్రభుత్వంలో గ్రామీణప్రాంతాల్లో రోడ్లు, తాగునీటిసౌకర్యం కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకుగురయ్యారని తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మనోహర్‌నాయుడు, కె.చిరంజీవి,నాయకులు వి.గోవిందరావు, కె.కృష్ణ మాచారి,పోలినాయుడు, వి.సత్యనారాయణ పాల్గొన్నారు.