సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:58 PM
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమేలక్ష్యంగా పోరాటంచేయాలని ఏపీపవర్ జేఏసీ నేతలు తెలిపారు. సోమవారం విద్యుత్ ఉద్యోగులు స్థానిక జీటీ రోడ్డులో సర్కిల్ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరక ర్యాలీ చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందిం చారు.
పాత శ్రీకాకుళం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమేలక్ష్యంగా పోరాటంచేయాలని ఏపీపవర్ జేఏసీ నేతలు తెలిపారు. సోమవారం విద్యుత్ ఉద్యోగులు స్థానిక జీటీ రోడ్డులో సర్కిల్ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరక ర్యాలీ చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో ఏపీ పవర్ జేసీ, జిల్లా జేఏసీ చైర్మన్ ఎంవీగోపాలరావు, కన్వీనర్ రమేష్, రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, రాఘవరెడ్డి పాల్గొన్నారు.