Share News

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:09 AM

ప్రజల సమస్యలు పరిప్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరా వు(ఎన్‌ఈఆర్‌) తెలిపారు. బుధవారం గెడ్డకంచరాంలో నమస్తే ఎచ్చె ర్ల--మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు.అనంతరం గ్రామంలో నిర్మించిన పలు సీసీ రహదా రులను ప్రారంభించారు. గ్రామస్థుల నుంచి పలు వినతులను స్వీకరించారు.

 సమస్యల పరిష్కారమే లక్ష్యం
రైతురథం ప్రారంభిస్తున్న ఎన్‌ఈఆర్‌:

జి.సిగడాం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిప్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరా వు(ఎన్‌ఈఆర్‌) తెలిపారు. బుధవారం గెడ్డకంచరాంలో నమస్తే ఎచ్చె ర్ల--మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు.అనంతరం గ్రామంలో నిర్మించిన పలు సీసీ రహదా రులను ప్రారంభించారు. గ్రామస్థుల నుంచి పలు వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో నాయకులు కుమరాపు రవికుమార్‌, పైల విష్ణు మూర్తి, వజ్జపర్తి సర్పంచ్‌ పి.లలితకుమారి, బగ్గు జ్ఞానేశ్వరరావు, నక్క మురళి, ఎం.రా ము, టంకాల మౌళీశ్వరరావు, కూనుబిల్లి కూర్మారావు, జక్కంపూడి దాసు, కుదిరెళ్ల బుజ్జి, మజ్జి కన్నంనాయుడు పాలొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:09 AM