విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:17 AM
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు.సోమవారం మం డలంలోని సింగుపురం ప్రభుత్వోన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులు ప్రారంభించారు.
శ్రీకాకుళం రూరల్, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు.సోమవారం మం డలంలోని సింగుపురం ప్రభుత్వోన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులు ప్రారంభించారు. హెచ్‌ఎం మల్ల భారతి, సర్పంచ్ గుండ ఆదిత్యానా యుడు, పంగ రమేష్, గుండ అప్పలనాయుడు, ఎం పీటీసీ సత్యానారాయణ, కుంచాల అదినారాయణ, బగ్గు రామారావు, అల్లు గంగరాజు పాల్గొన్నారు.