Share News

వసతి గృహల్లో ట్యూటర్ల నియామకానికి చర్యలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:04 AM

:వసతి గృహల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఆగస్టు ఒకటినుంచి ట్యూటర్స్‌ను నియమిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రణస్థలం ఏబీసీడబ్యూవో జి.చంద్రమౌళి తెలి పారు.

వసతి గృహల్లో ట్యూటర్ల నియామకానికి చర్యలు
వంటకాలను పరిశీలిస్తున్న ఏబీసీడబ్యూవో చంద్రమౌళి

జి.సిగడాం, జూలై 29(ఆంధ్రజ్యోతి):వసతి గృహల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఆగస్టు ఒకటినుంచి ట్యూటర్స్‌ను నియమిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రణస్థలం ఏబీసీడబ్యూవో జి.చంద్రమౌళి తెలి పారు. మంగళవారం జి.సిగడాం, సంతవురిటి బీసీ బాలుర వసతి గృహాలను తనిఖీచేశారు.ఆయన వెంట వసతి గృహ సంక్షేమాధికారులు లోలుగు నూకరాజు, టి అప్పారావు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:04 AM