Share News

కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి చర్యలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:22 PM

వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం పలాస ఏఎంసీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది.

కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి చర్యలు
పలాస: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం పలాస ఏఎంసీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది.

పీ-4తో పేద కుటుంబాలకు బంగారు భవిష్యత్‌

పీ-4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేద కుటుంబలకు బంగారు భవిష్యత్‌ రానుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బంగారు కుటుంబా లకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, యు.శ్రీనివాసరావు, డి.ప్రసన్నకుమార్‌, ఎ.హారతి, పి.స్వాతి, టీడీపీ నాయకుడు పీరుకట్ల విఠల్‌రావు, దువ్వాడ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:22 PM