డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:46 PM
: కొత్తూరులో డిగ్రీకళాశాల ఏర్పా టుకు బుధవారం అధికారులు, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించా రు.
కొత్తూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కొత్తూరులో డిగ్రీకళాశాల ఏర్పా టుకు బుధవారం అధికారులు, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించా రు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాతపట్నం ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాల ని విన్నవించారు.దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీడీపీ నాయ కులు మాధవరావు, అరుణకుమార్, లక్ష్మీనారాయణ, గాంధీ, రాజారావు, తిరుపతిరావు, రాము,ఽ దశరధరావు, అధికారులు స్థలాన్ని పరిశీలించారు.