షిప్ బిల్డింగ్ యూనిట్ కోసం స్థల పరిశీలన
ABN , Publish Date - May 27 , 2025 | 11:58 PM
మండలంలోని తోనంగిపరిధిలో షిప్‌బిల్డింగ్ యూనిట్ నిర్మాణానికి స్థలాన్ని మంగళవారం అధి కారులు బృందం పరిశీలించింది. గోవా నుంచి వచ్చిన షిప్ యార్డు విశ్రాంత కమాండెంట్ ఎం.హరికృష్ణన్, ఆర్‌ఐ రాజేంద్ర, మండల సర్వేయర్ శ్రీరామమూర్తి, వీఆర్వో సుశీల తోనంగి సమీపంలో ఉన్న ప్రభుత్వభూమిని పరిశీలించారు.
గార, మే 27(ఆంధ్రజ్యోతి):మండలంలోని తోనంగిపరిధిలో షిప్‌బిల్డింగ్ యూనిట్ నిర్మాణానికి స్థలాన్ని మంగళవారం అధి కారులు బృందం పరిశీలించింది. గోవా నుంచి వచ్చిన షిప్ యార్డు విశ్రాంత కమాండెంట్ ఎం.హరికృష్ణన్, ఆర్‌ఐ రాజేంద్ర, మండల సర్వేయర్ శ్రీరామమూర్తి, వీఆర్వో సుశీల తోనంగి సమీపంలో ఉన్న ప్రభుత్వభూమిని పరిశీలించారు. ఈ మేరకు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గోవా నుంచి వచ్చిన షిప్‌యార్డ్ హరికృష్ణన్‌కు చూపించారు.