మోటారు రంగాన్ని కాపాడండి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:24 PM
ఖరీఫ్ సీజన్‌కు సంబంఽధించి బియ్యం రవాణాచేసే లారీల కిరాయి నిబంధనల మేరకు నిర్ణయించి మోటారు రంగాన్ని కాపాడాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, మిలర్లు తంగుడు నాగేశ్వరరావు, సీతారామరాజులు కోరారు.
నరసన్నపేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌కు సంబంఽధించి బియ్యం రవాణాచేసే లారీల కిరాయి నిబంధనల మేరకు నిర్ణయించి మోటారు రంగాన్ని కాపాడాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, మిలర్లు తంగుడు నాగేశ్వరరావు, సీతారామరాజులు కోరారు. ఆదివారం నరసన్నపేటలో లారీ ఓనర్స్ అండ్ మిలర్స్ ఓనర్స్‌అసోసియేషన్ సమావేశంనిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ పెరిగిన ధరలకు అనుగుణంగా లారీ కిరాయిలను నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో వాన గోవిందరాజులు, పంచిరెడ్డి మురళి, పంచిరెడ్డి జగ్గన్న, రావాడ భాస్కరరావు, బాలకృష్ణ పాల్గొన్నారు.