Share News

ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:38 PM

ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఎన్‌ఎంయూ నాయకులు డిమాండ్‌ చేశారు.గురువారం పలాసడిపో కార్యాలయంఆవరణలో ఆ సంఘ నాయకులు పి.వాలి, డీఎల్‌.నారాయణ, ఏవీరావు,టీడీరావు,టి.పార్వతీశం, ఎస్‌.నారాయణ, వై.అయ్యప్ప ధర్నా నిర్వహించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలి
ధర్నా నిర్వహిస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు:

పలాస, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి):ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఎన్‌ఎంయూ నాయకులు డిమాండ్‌ చేశారు.గురువారం పలాసడిపో కార్యాలయంఆవరణలో ఆ సంఘ నాయకులు పి.వాలి, డీఎల్‌.నారాయణ, ఏవీరావు,టీడీరావు,టి.పార్వతీశం, ఎస్‌.నారాయణ, వై.అయ్యప్ప ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల భద్రత కల్పిం చే సర్క్యులర్‌ 1/2019ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పదోన్నతులు కల్పించాలని, గ్యారేజీ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Updated Date - Apr 10 , 2025 | 11:38 PM