ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:39 PM
: నగ రంతో పాటు దేవాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యా వరణ పరిరక్షణకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిష నర్ ప్రసాదరావు అన్నారు.
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నగ రంతో పాటు దేవాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యా వరణ పరిరక్షణకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిష నర్ ప్రసాదరావు అన్నారు. బుధవారం స్థానిక విజయగణపతి ఆలయం వద్ద లయన్స్‌క్లబ్, హర్షవల్లి విభాగం ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. క్లబ్ ప్రతినిధులు మా ట్లాడుతూ.. నగరం పరిధిలోని ఇళ్లలో హరితభరిత వాతా వరణం కల్పించాలని, దీనికి కృషి చేసే ఇంటి యజమానికి హరితమిత్ర పేరుతో ప్రతి ఏటా జనవరిలో నగదు పుర స్కారం, ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. అనంతరం ఆదా యపన్నుల శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటా రు. కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ప్రధాన అధికారి రవికుమార్, శ్రీకా కుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్య క్షురాలు డాక్టర్ పైడి సింధూర, సెక్ర టరీ టెక్కం రాంగోపాల్, హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మణి శర్మ, సుమన్, గోపి, ఎం. మాధవి, బాలాజీ, పలువురు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.