నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:53 PM
: పెట్రో ల్ బంకుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిం చాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. గురువారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలి టీ, పలాసమండలంలో గల వివిధ పెట్రో ల్ బంకుల్లో ఆయిల్ నిల్వలు, అమ్మకా లతో పాటు నాణ్యతను ఆర్డీవో జి.వెంక టేష్, తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, డీటీ వి.గిరి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాలకు పెట్రోల్, డీజిల్ సక్రమంగా వేస్తున్నారో లేదోనని తనిఖీచేశారు.
పలాస, జూన్ 26(ఆంధ్రజ్యోతి): పెట్రో ల్ బంకుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిం చాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. గురువారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలి టీ, పలాసమండలంలో గల వివిధ పెట్రో ల్ బంకుల్లో ఆయిల్ నిల్వలు, అమ్మకా లతో పాటు నాణ్యతను ఆర్డీవో జి.వెంక టేష్, తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, డీటీ వి.గిరి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాలకు పెట్రోల్, డీజిల్ సక్రమంగా వేస్తున్నారో లేదోనని తనిఖీచేశారు. అనం తరం మీటర్‌రీడింగ్ ద్వారా పరిమాణం కొలిచారు.ఈసందర్భంగా వారు మాట్లాడు తూ బంకుల్లో నాణ్యతతో పాటు కొలతలు కూడా సక్రమంగా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.