పుస్తెలతాడు అపహరణ
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:16 AM
ఫరీద్‌పేట పంచాయతీ వరం కాలనీకి చెం దిన ఎల్లాపంతుల వరలక్ష్మి మెడలోని రెండున్నర తులాల బంగారం పుస్తెలతా డును గుర్తుతెలియని వ్యక్తి అపహ రించాడు.
ఎచ్చెర్ల, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఫరీద్‌పేట పంచాయతీ వరం కాలనీకి చెం దిన ఎల్లాపంతుల వరలక్ష్మి మెడలోని రెండున్నర తులాల బంగారం పుస్తెలతా డును గుర్తుతెలియని వ్యక్తి అపహ రించాడు. రోజూ మాదిరిగానే ఆమె ఆదివా రం ఉదయం 6.30 గంటల సమయంలో వాకింగ్ చేస్తుండగా ఇదే కాలనీలోని ఒకటో నెంబరు రోడ్‌లో వెనుక నుంచి వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఆమె మెడ లోని పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు.