c గ్రావెల్ డంపింగ్‌పై పరిశీలన
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:01 AM
:కంబిరిగాం వర హాలగెడ్డకు సమీపంలో గ్రావెల్ డంపింగ్ చేస్తుండడంపై టెక్కలి మైనింగ్‌అధికారి బి.విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. కంబిరిగాంలో గ్రావెల్ డంపింగ్ పై ఇటీవల ఆంధ్రజ్యోతిలో యఽథేచ్ఛగా కంకర డంపింగ్ శీర్షికతో కథనం ప్రచురితంకావడంతో లొద్దభద్ర వద్ద అక్రమ తవ్వకాలు, కంబిరిగాం వద్ద డంపింగ్ చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు.
పలాసరూరల్, అక్టో బరు 27(ఆంధ్రజ్యో తి):కంబిరిగాం వర హాలగెడ్డకు సమీపంలో గ్రావెల్ డంపింగ్ చేస్తుండడంపై టెక్కలి మైనింగ్‌అధికారి బి.విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. కంబిరిగాంలో గ్రావెల్ డంపింగ్ పై ఇటీవల ఆంధ్రజ్యోతిలో యఽథేచ్ఛగా కంకర డంపింగ్ శీర్షికతో కథనం ప్రచురితంకావడంతో లొద్దభద్ర వద్ద అక్రమ తవ్వకాలు, కంబిరిగాం వద్ద డంపింగ్ చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. అక్రమంగా డంపింగ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఆమెతో పాటు తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, వీఆర్వోలు పాల్గొన్నారు.