ప్రకృతి వ్యవసాయంతో మేలు: ఏపీఎం
ABN , Publish Date - May 16 , 2025 | 11:57 PM
: ప్రకృతి వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యానికి మేలని ఏపీఎం పి.కూర్మారావు తెలిపారు.శుక్రవారం మందస మండలంలో చీపి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్‌పర్సన్ ఎస్.బాలకృష్ణ ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు.
హరిపురం,మే16 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యానికి మేలని ఏపీఎం పి.కూర్మారావు తెలిపారు.శుక్రవారం మందస మండలంలో చీపి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్‌పర్సన్ ఎస్.బాలకృష్ణ ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అనంతరం రైతులతో కలిసి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ చిరంజీవి, వెంక టరావు, ఈశ్వరరావు, నరేష్, సిబ్బంది గంగమ్మ, సుహాసిని పాల్గొన్నారు.