Share News

నేడు జాతీయ లోక్‌అదాలత్‌

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:26 AM

జిల్లాకోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వ హించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చే యాలని జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు కోరారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్‌
మాట్లాడుతున్న సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): జిల్లాకోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వ హించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చే యాలని జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్ధానిక న్యాయ సేవాసదన్‌లో పారాలీగల్‌ వ లంటీర్లు, న్యాయవాదులతో స మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్యానల్‌ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. పలువురు పారాలీగల్‌ వలంటీర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:27 AM