Share News

గొలియాపుట్టిలో మహారుద్రాభిషేకాలు

ABN , Publish Date - May 17 , 2025 | 11:44 PM

గొలియాపుట్టి ఉమా రామలింగేశ్వరస్వామికి శనివారం సామూహిక మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. పుష్కర వార్షికోత్సవం పురస్కరించుకొని పురోహితులు అక్కాజోష్యుల రమేష్‌శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది మంది రుత్విక్కులు పూజలు చేశారు.

 గొలియాపుట్టిలో మహారుద్రాభిషేకాలు
గొలియాపుట్టిలో మహారుద్రాభిషేకాల్లో పాల్గొన్న మహిళలు:

జలుమూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): గొలియాపుట్టి ఉమా రామలింగేశ్వరస్వామికి శనివారం సామూహిక మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. పుష్కర వార్షికోత్సవం పురస్కరించుకొని పురోహితులు అక్కాజోష్యుల రమేష్‌శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది మంది రుత్విక్కులు పూజలు చేశారు. ఆదివారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - May 17 , 2025 | 11:44 PM