Share News

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు

ABN , Publish Date - May 10 , 2025 | 11:45 PM

హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకా కుళం జిల్లా పోర్టుఫోలియా న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డిని జిల్లా బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కలిశారు. శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో రెండురోజులపాటు జరగనున్న న్యాయమూర్తుల సదస్సులో పాల్గొనేందుకు శనివారం వచ్చారు.

 హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు
జస్టిస్‌ సుబ్బారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న న్యాయవాదులు

శ్రీకాకుళం లీగల్‌, మే10(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకా కుళం జిల్లా పోర్టుఫోలియా న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డిని జిల్లా బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కలిశారు. శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో రెండురోజులపాటు జరగనున్న న్యాయమూర్తుల సదస్సులో పాల్గొనేందుకు శనివారం వచ్చారు.ఈమేరకుజిల్లా బార్‌అసోసియేషన్‌ ప్రతి నిధులు కలిశారు.ఈసందర్భంగా బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు తంగి శివ ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాకోర్టులోని పలు జూనియర్‌కోర్టుల్లో న్యాయమూ ర్తులను నియమించాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈకార్యక్ర మంలో జిల్లా బార్‌అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి పిట్టాదామోదర్‌, ఉపాధ్య క్షులు సీతరాజు, మహిళాప్రతినిధి వనజాక్షి,ప్రతినిధులు భవానీ ప్రసాద్‌, కొమ్ము రమణమూర్తి, స్టేట్‌బార్‌ ప్రతినిధి గేదెలవాసుదేవరావు, న్యాయవా దులు రమణదయాళ్‌, పీవీ రమణరావు, బీఎస్‌ చలం పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:45 PM