ఎలకా్ట్రనిక్ వేయింగ్ మిషన్ ఏర్పాటుచేయండి
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:06 AM
: ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఎలకా్ట్ర నిక్ వేయింగ్‌మిషన్ ఏర్పాటుచేయాలని డీఎస్వో సూర్యప్రకాశ్ ఆదేశించారు. మంగళవారం పొందూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను డీఎస్వో తనిఖీచే శారు.
పొందూరు, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఎలకా్ట్ర నిక్ వేయింగ్‌మిషన్ ఏర్పాటుచేయాలని డీఎస్వో సూర్యప్రకాశ్ ఆదేశించారు. మంగళవారం పొందూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను డీఎస్వో తనిఖీచే శారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఎలకా్ట్రనిక్ వేయింగ్ మిషన్ లేకుండా పారదర్శకంగా తూకాలు ఎలాసాగుతాయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆసమయంలో తూకం మిషన్ లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు.ఇక్కడ మిషన్ పాడవడంతో వేర్‌హౌస్ గోదాములో తూకం నిర్వహిస్తున్నామని సిబ్బంది చెప్పగా మిషన్ పెట్టుకోవాలని సూచించారు.