Share News

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 25 , 2025 | 11:24 PM

ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం రైతులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
పాడి రైతులకు పశుదాణాను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం రైతులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యా లయంలో పశు సంవర్థక శాఖ ద్వారా 50శాతం రాయితీపై ఇస్తున్న పశుదాణాను పాడి రైతులకు పంపిణీ చేశారు పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్‌ మంచు కరు ణాకరరావు మాట్లాడుతూ.. మండలంలో 157 మంది పాడి రైతులకు పశు దాణా బస్తాలు మొదటి విడతగా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పైల బాబ్జి, శైలాడ సతీష్‌, సలాన మోహనరావు, ఽధనుం జయరావు, సారవకోట ఇన్‌చార్జి ఏడీ డాక్టర్‌ మంద లోకనాఽథం తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:24 PM