Share News

ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:40 PM

అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ పఽథకాలు వర్తింపజేయాలని, వేతనాలు పెంచాలని ఇచ్ఛా పురం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ యూనియన్‌ అధ్య క్షురాలు బర్ల హైమావతి కోరారు. శుక్రవారం అంగన్‌వాడీ కార్యకర్త లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు నారాలోకేష్‌, సంధ్యారాణిలకు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి
మంత్రి లోకేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు:

ఇచ్ఛాపురం, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి):అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ పఽథకాలు వర్తింపజేయాలని, వేతనాలు పెంచాలని ఇచ్ఛా పురం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ యూనియన్‌ అధ్య క్షురాలు బర్ల హైమావతి కోరారు. శుక్రవారం అంగన్‌వాడీ కార్యకర్త లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు నారాలోకేష్‌, సంధ్యారాణిలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో అంగన్‌వాడీకార్యకర్తలు సుహాసిని, హిమ,పుణ్యావతి పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:40 PM