క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:26 AM
క్రీడల కు తమ ప్రభు త్వం అధిక ప్రా ధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే గౌతు శి రీష అన్నారు.
టెన్నికాయిట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష
హరిపురం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): క్రీడల కు తమ ప్రభు త్వం అధిక ప్రా ధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే గౌతు శి రీష అన్నారు. శుక్ర వారం మందస మండలం సొండి పూడి జడ్పీ హై స్కూల్ ఆవరణలో 37వ రాష్ట్రస్థాయి బాలబాలికల టెన్నీకాయిట్ పోటీలను ఎ మ్మెల్యే క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల క్రీడలకు ప్ర భుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపినవారు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లా సంతోష్‌కుమార్, కార్యదర్శి సత్యనారా యణ, టీడీపీ నాయకులు భావన దుర్యోధన, దాసరి తాతారావు, పీరుకట్ల విఠల్ రావు, లబ్బ రుద్రయ్య, భాస్కర్, చంద్రశేఖర్, ఈశ్వరరావు పాల్గొన్నారు.