సకాలంలో రుణాలు ఇవ్వండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:46 PM
: రైతులకు రుణాలను సకాలంలో అం దించేలా ఏర్పాట్లు చేయాలని డీసీసీబీ చైర్మన్ ఎస్.సూర్యనారాయణ కోరారు. కవిటిపీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ వై.బాసుదేవ్‌ప్రదాన్, సీఈవో బి.చిరంజీ వితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కవిటిలో స్థలం ఏర్పాటుచేస్తే భవన నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పి.కృష్ణారావు, చిన్నబాబు, రమేష్, బి.తిరుమలరావు పాల్గొన్నారు.
కవిటి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రైతులకు రుణాలను సకాలంలో అం దించేలా ఏర్పాట్లు చేయాలని డీసీసీబీ చైర్మన్ ఎస్.సూర్యనారాయణ కోరారు. కవిటిపీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ వై.బాసుదేవ్‌ప్రదాన్, సీఈవో బి.చిరంజీ వితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కవిటిలో స్థలం ఏర్పాటుచేస్తే భవన నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పి.కృష్ణారావు, చిన్నబాబు, రమేష్, బి.తిరుమలరావు పాల్గొన్నారు.
ఫ ఇచ్ఛాపురం, సెప్టెంబరు 26(ఆంరఽధజ్యోతి): ఇచ్ఛాపురం పీఏసీఎస్ పరిధిలో అర్హత గల రైతులను సభ్యులుగా చేర్చాలని డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనా రాయణ కోరారు. శుక్రవారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, సీఈవో బి. భుజంగరావు, సిబ్బంది , రైతులు పాల్గొన్నారు.