Share News

పార్టీకి సేవచేసిన వారికి ప్రోత్సాహం: ఎంజీఆర్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:46 PM

పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ కొత్తవారికి పద వులిచ్చి ప్రోత్సహిస్తుందనిపాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం స్థానిక పీఏసీఎస్‌కార్యాలయంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.

పార్టీకి సేవచేసిన వారికి ప్రోత్సాహం: ఎంజీఆర్‌
మాట్లాడుతున్న ఎంజీఆర్‌:

పాతపట్నం, జూలై17 (ఆంధ్రజ్యోతి): పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ కొత్తవారికి పద వులిచ్చి ప్రోత్సహిస్తుందనిపాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం స్థానిక పీఏసీఎస్‌కార్యాలయంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అధ్య క్షుడిగా బండి రవివర్మ, డైరెక్టర్లగా కాళ్ల కృష్ణ, సిరిపురం గంగాధర్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్య క్రమంలో డీసీసీబీ సీఈవో అధికారులు రైతుసంఘ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:46 PM